నేటి నుంచి సింక్‌ఫీల్డ్‌ కప్‌ చెస్‌ టోర్నీ

నేటి నుంచి సింక్‌ఫీల్డ్‌ కప్‌ చెస్‌ టోర్నీ

ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌, ప్రజ్ఞానంద సింక్‌ఫీల్డ్ కప్‌లో ఆడనున్నారు. గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న ఈ టోర్నీలో అమెరికా, ఫ్రాన్స్, పోలాండ్, ఉజ్బెకిస్తాన్ దేశాల పదిమంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొంటున్నారు. ఇవాళ్టి నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 3,50,000 డాలర్లు.. కాగా, విజేతకు 1,00,000 డాలర్లు లభిస్తుంది.