VIDEO: సామాన్యుడికి న్యాయం జరగలేదు: వడ్డాది శివకృష్ణ

VIDEO: సామాన్యుడికి న్యాయం జరగలేదు: వడ్డాది శివకృష్ణ

కృష్ణా: గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్‌లో కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు వడ్డాది శివ కృష్ణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికలలో మోడీ పాలన నుంచి దేశాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ నడుము బిగించారని, వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, మోడీ తన బినామీలకు రూ.16 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశారని, సామాన్య మానవుడికి న్యాయం జరగలేదని మండిపడ్డారు.