నేడు శాసనసభాపక్షనేతగా నితీష్ ఎన్నిక
బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పట్నాలోని గాంధీ మైదానంలో రేపు (గురువారం) సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో నేడు శాసనసభాపక్షనేతగా నితీష్ కుమార్‌ను JDU ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. అయితే స్పీకర్ పదవి కోసం మాత్రం బీజేపీ, JDU పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది.