మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు
★ మహబూబ్‌నగర్‌లోని 11వ డివిజన్‌లో చెత్త డబ్బాలను పంపిణీ చేసిన కమిషనర్ రామానుజులు
★ సంగారెడ్డిలోని రామ్ మందిర్ ఆలయానికి రూ. 2.50 కోట్ల ఆభరణాలు అందించిన మాజీ మంత్రి జగ్గారెడ్డి కుటుంబం
★ మహమ్మదాబాద్‌లో చెరువులో పడి బాలుడు మృతి