సీఎంతో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ భేటీ

సీఎంతో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ భేటీ

VSP: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎన్. తేజ్ భరత్‌ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సీఐఐ పెట్టుబడుల సదస్సును ప్రాంగణంలో ఈ భేటీని నిర్వహించారు.