VIDEO: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్

VIDEO: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్

JN: స్టేషన్ ఘన్‌పూర్‌ పట్టణంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై ఆదివారం కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బస్టాండ్ సమీపంలోని రోడ్డుపై దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ వినయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీహరిపై మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదని ఘాటుగా విమర్శించారు.