VIDEO: 'త్వరలోనే అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పాస్'

VIDEO: 'త్వరలోనే అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పాస్'

NLR: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి రాజ్యసభకు పంపించడం జరిగిందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నేడో, రేపో బిల్లు కచ్చితంగా పాస్ అవుతుందని చెప్పారు. కేవలం 3 రోజులలో అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా బిల్లు పాస్ చేయించడం సీఎం చంద్రబాబు నిబద్ధతకు నిదర్శనమని, అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం అదృష్టమన్నారు