సుంకేసుల రిజర్వాయర్‌కు చేరుతున్న భారీ వరద

సుంకేసుల రిజర్వాయర్‌కు చేరుతున్న భారీ వరద

KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్‌కు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం 43,000 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో జలాశయం నిండింది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తి 40,997 సెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నీటిమట్టం 291.50 మీటర్లు (956.36 అడుగులు) వద్ద ఉంది.