'సంకల్ప అమలు చేసి పాస్ పర్సంటేజ్ పెంచాలి'

'సంకల్ప అమలు చేసి పాస్ పర్సంటేజ్ పెంచాలి'

ASR: సంకల్ప 50 రోజుల ప్రణాళిను ఖచ్చితంగా అమలు చేసి ఇంటర్ పాస్ పర్సంటేజ్ పెంచాలని ఆర్జేడీ టీ. శేఖర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం ఆర్జేడీ అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలను సంధర్శించిన సందర్భంగా కళాశాల అధ్యాపకులకు సంకల్పపై దిశానిర్ధేశం చేశారు. ముఖ ఆధారిత అటెండెన్స్ తప్పనిసరి అని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డీపీజే కుమార్, సిబ్బంది ఉన్నారు.