సోమవారం గోధుమలు వచ్చే ఛాన్స్..!

సోమవారం గోధుమలు వచ్చే ఛాన్స్..!

MDCL: బోడుప్పల్, ఉప్పల్ ప్రాంతాల్లోని అనేక రేషన్ దుకాణాలలో రేషన్ పంపిణీలో భాగంగా గోధుమల పంపిణీ జరగడం లేదు. గోధుమల స్టాక్ రాకపోవడమే ఇందుకు కారణంగా రేషన్ డీలర్లు తెలిపారు. అయితే.. సోమవారం రోజు మార్చి 9వ తేదీన గోధుమలు వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ స్టాక్ వస్తే రెండవ వారం గోధుమల పంపిణీ చేస్తారని స్థానిక అధికారులు తెలిపారు.