రేపు పల్లెదవాఖానను ప్రారంభించనున్న మంత్రి
SRPT: మునగాల మండలం తాడువాయి గ్రామంలో అన్ని ఆధునిక అంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన, పల్లెదవాఖానను రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారు. జిల్లాలోని అన్ని ఆధునిక అంగులతో ఈ పల్లె దవాఖాను నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రిని నిర్మించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.