డీకే అరుణ ను సన్మానించిన నాయకులు

డీకే అరుణ ను సన్మానించిన నాయకులు

HYD: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 లోక్ సభలో ఆమోదం పొందిన సందర్బంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యురాలిగా డీకే అరుణను రాష్ట్ర నాయకులు బొక్క బాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపీ అరుణ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వక్ఫ్ భూ బాధితుల సమస్యలను జేపీసీ దృష్టికి తీసుకువెళ్లడంలో తన వంతు కృషి చేస్తానని అన్నారు.