గడ్డిపల్లి ధాన్యం కేంద్రం సందర్శించిన ఉత్తమ్
SRPT: గరిడేపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తుందని, రైతులకు వెన్నుదన్నుగా నిలబడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడి 80లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు జరిగిన 48 గంటల్లో డబ్బులు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.