కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

GDWL: ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అలంపూర్, వద్దేపల్లి, మనపాడు మండలాలకు చెందిన 94 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే విజయుడు పంపిణి చేశారు. ఆయన మాట్లాడుతూ... నిరుపేద కుటుంబానికి ఈ ఆర్థిక సాహయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.