సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు

సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు

SRD: మండల కేంద్రమైన కంగ్టికి 2 కిలోమీటర్ల దూరంలో వెలిసిన సిద్దేశ్వర ఆలయంలో రేపు శ్రావణ చివరి సోమవారం సందర్భంగా ప్రత్యేక ఉత్సవ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. స్థానిక స్వయంభూలింగం వద్ద రుద్రం, బిల్వపత్రాలతో అభిషేకం ఉంటుందన్నారు. అదేవిధంగా భక్తులు తయారు చేయించిన పంచలోహాలతో చేసిన లింగ కవచం ప్రతిష్టించనున్నట్లు చెప్పారు.