VIDEO: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

VIDEO: డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

KKD: 37వ జాతీయ భద్రత వారోత్సవాల సందర్భంగా కాకినాడలోని వాసన్ ఐ కేర్ ఆసుపత్రిలో డ్రైవర్ల అందరికీ ఉచితంగా కంటి శుక్ల పరీక్షలు, శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు కాకినాడ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ డీ. రామారావు తెలిపారు. ఇవాళ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీఐ రామారావు మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.