VIDEO: గ్యాస్ ఎఫెక్ట్... కట్టెల పొయ్యిపై వంటలు

VIDEO: గ్యాస్ ఎఫెక్ట్... కట్టెల పొయ్యిపై వంటలు

KMR: జుక్కల్ నియోజకవర్గంలో వినియోగదారులకు గ్యాస్ సెగ తగలడంతో హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లలో గ్యాస్ సిలిండర్‌కు బదులుగా కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం ఓటీపీ రాకపోవడం, బుకింగ్‌లో సమస్య రావడంతో కట్టెల పొయ్యిపై వంటలను చేస్తున్నామని వ్యాపారులు తెలిపారు. మరికొన్ని రోజులు గ్యాస్ కష్టాలు తప్పవని ఏజన్సి నిర్వాహకులు చెబుతున్నారు.