VIDEO: 'జగన్‌ను విమర్శించే స్థాయి మంత్రి సవితకు లేదు'

సత్యసాయి: జగన్‌ను విమర్శించే స్థాయి మంత్రి సవితకు లేదని మాజీ మంత్రి శంకర్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండలో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్‌కు ఉల్లికి, ఉర్లగడ్డకు తేడా తెలియదని మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వ్యవసాయ పంటలపై అవగహన ఉన్న వ్యక్తి జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు.