'జిల్లా మహాసభలను జయప్రదం చేయండి'
BHNG: రామన్నపేటలో మే 18,19 తేదీలలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. గురువారం రామన్నపేటలోని వ్యవసాయ కార్మికుల కూలీ వాడలో మహాసభల కరపత్రంను వ్యవసాయ కార్మికులతో కలిసి ఆవిష్కరించారు.