సచివాలయాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో

KDP: చెన్నూరు మండలంలోని బలిసింగనపల్లి సచివాలయాన్ని డిప్యూటీ ఎంపీడీవో సురేశ్ బాబు తనిఖీ చేశారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ఆధార్ నెంబర్ల అప్ డేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం NWPCని పరిశీలించి, రోడ్లపై చెత్త వేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.