'అవసరమయ్యే ఎరువులు మాత్రమే ఇవ్వాలి'

'అవసరమయ్యే ఎరువులు మాత్రమే ఇవ్వాలి'

NZB: అవసరమయ్యే ఎరువులు మాత్రమే ఇవ్వాలని, ఎలాంటి లింక్ మందులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నిన్న పోతంగల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏఈవో సుప్రియకు వినతి పత్రం అందజేశారు. ఎరువుల కొనుగోలు సమయంలో లింకు లిక్విడ్ మందులు అంటగట్టడం వల్ల అవసరం లేని ఖర్చులు పెరిగిపోతున్నాయని వాపోయారు.