VIDEO: సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన కలెక్టర్
JN: జనగామ జిల్లా కేంద్రంలో ధర్మకంచ మినీ స్టేడియంలో సీఎం కప్ క్రీడోత్సవాలు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో వాలీబాల్ ఆడుతూ క్రీడాకారులకు ఉత్సాహాన్ని నింపిన కలెక్టర్, నియోజకవర్గ స్థాయిలో ప్రారంభమైన ఈ క్రీడలు జిల్లా స్థాయిలో విజయాలు సాధించి, రాష్ట్రస్థాయిలో పేరొందాలని అభ్యర్థించారు.