ఆదిత్య ధర్‌ నీకు సెల్యూట్‌: హీరోయిన్

ఆదిత్య ధర్‌ నీకు సెల్యూట్‌: హీరోయిన్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్, దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసలు కురిపించింది. 'ధురంధర్‌‌తో ఆదిత్య ధర్‌ దర్శకుడిగా స్టార్‌ డమ్ సంపాదించుకున్నాడు. హాలీవుడ్‌ స్టార్‌ దర్శకులు ఎల్లప్పుడూ నటుల కంటే గొప్పవారు. కానీ, మనం మన దర్శకనిర్మాతలకు ఎప్పుడూ తగినంత గౌరవం, గుర్తింపు ఇవ్వము. సెల్యూట్‌ ఆదిత్య ధర్‌' అని 'X' వేదికగా రాసుకొచ్చింది.