'అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

'అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

VZM: ఎస్.కోట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎటువంటి సభలు, సమావేశాలు, మీటింగులు, ధర్నాలు నిర్వహించకూడదని సీఐ నారాయణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. అటువంటి కార్యక్రమాలకు ముందుగా పోలీస్ అనుమతులు పొందాలని కోరారు. అనుమతులు లేకుండా కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.