VIDEO: భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా టికెట్ల విక్రయాలు

VIDEO: భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా టికెట్ల విక్రయాలు

VSP: వైజాగ్‌లో భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్డే మ్యాచ్ డిసెంబర్ 6న డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగనుంది. టికెట్ల విక్రయాలు నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతాయని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. సుమారు 22,000 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. టికెట్లను ‘District' (By Zomato) యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.