ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ATP: శింగనమల మండలం తరిమెలలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు గురువారం పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామ పరిధిలోని పెన్నానది పరీవాహక ప్రాంతంలో గల ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించామని పేర్కొన్నారు.