ఈనెల 13న జాబ్ మేళా
ATP: జిల్లా నిరుద్యోగ యువకుల కోసం ఈనెల 13న అనంతపురంలోని రుద్రంపేట ఉపాధి కల్పన కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉపాధి కల్పన అధికారి పల్లవి తెలిపారు.