అడ్డుకున్నా రైతుల పక్షాన పోరాడుతాం: హరీష్ రావు

అడ్డుకున్నా రైతుల పక్షాన పోరాడుతాం: హరీష్ రావు

TG: ఇండస్ట్రియల్ పార్కు పేరిట భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. మమ్మల్ని అడ్డుకున్నా రైతుల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. రైతులకు సంఘీభావం తెలుపుతుంటే గృహ నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. ఆనాటి ఇందిరమ్మ భూములు ఇస్తే.. నేడు భూములను లాక్కుంటున్నారని విమర్శించారు. పాలకులు అంటే ప్రజలకు రక్షకులుగా ఉండాలి కానీ, భక్షకులుగా మారొద్దని అన్నారు.