VIDEO: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

VIDEO: ట్రాక్టర్ బోల్తా..  డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ పంచాయతీ పరిధిలో గల దేవ గుంపు సమీపంలో వరి పొలంలో దమ్ము చేస్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. మొండికుంటకు చెందిన సోడే చుక్క అనే డ్రైవర్‌కి గాయాలు స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.