ఇప్ప చెట్ల పెంపకానికి.. 52 మంది ఎమ్మెల్యేల మద్దతు

ఇప్ప చెట్ల పెంపకానికి.. 52 మంది ఎమ్మెల్యేల మద్దతు

GDWL: తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున 'ఇప్ప' (మహువా) చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చొరవకు 53 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరువును ఇప్ప చెట్లు తట్టుకోగలవని, మొక్కల పెంపకం విస్తరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. గిరిజన తండాలలో ప్రజల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు.