ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా.!
MDK: చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా పడింది. సర్పంచ్ ఎన్నిక తరువాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు మొదటి సమావేశం ఏర్పాటు చేయగా ఏకాభిప్రాయం కుదరక వాయిదా వేశారు. సోమవారం జీపీ కార్యాలయంలో మరోసారి ఉప సర్పంచ్ ఎన్నికకు సమావేశం నిర్వహించగా వార్డు సభ్యులు గైర్హాజరయ్యారు.