సోమారం మోడల్ స్కూల్లో విద్యార్థి ఎన్నికలు

సోమారం మోడల్ స్కూల్లో విద్యార్థి ఎన్నికలు

KNR: సైదాపూర్ మండలం సోమారం మోడల్ స్కూల్లో విద్యార్థి నాయకుల ఎంపిక కోసం గురువారం మాక్ ఎలక్షన్స్ నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. బీ. సంపత్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికల్లో హెడ్ బాయ్ గా సిద్దు, హెడ్ గర్ల్‌గా అఖిల, డిప్యూటీ హెడ్ బాయ్‌గా లౌకోక్, డిప్యూటీ హెడ్ గర్ల్‌గా లోకేశ్వరి, స్పోర్ట్స్ కెప్టెన్‌గా బన్నీ విజయం సాధించారు.