బంగారం కోసం వృద్ధురాలు హత్య
VZM: జిల్లాలో రోజురోజుకు హత్యలు పెరిగి పోతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ బంగారం కోసం ఓ వృద్ధురాలిని అమానవీయంగా హత్య చేశారు. భోగాపురం మండలం ముడసర్లపేట గ్రామానికి చెందిన ముడసర్ల అప్పయమ్మ(70)ను బంగారం కోసం దుండగలు కర్కశంగా దాడి చేసి హత మార్చారు. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.