'నేవీ ఆయుధ డిపో నిర్మాణం వద్దు'

'నేవీ ఆయుధ డిపో నిర్మాణం వద్దు'

ELR: జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెం గ్రామంలో నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన పోరాటానికి వామపక్ష పార్టీల రాష్ట్ర బృందం సోమవారం సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని కోరారు. అలాగే ఆయుధం డిపో నిర్మాణం చేసే ఆలోచనలను విరమించుకోవాలన్నారు.