'భక్తులకు దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలి'

'భక్తులకు దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలి'

W.G: దేవాలయాలకు వచ్చే భక్తులకు భగవంతుని దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చూడాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరంలోని పలు ఆలయాలకు సంబంధించి ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని శుక్రవారం మత్స్యపురి రోడ్డులోని శివాలయ ప్రాంగణంలో నిర్వహించారు. అనంతరం వారిని ఆయన అభినందించారు.