ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్

ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్

SRD: పటాన్‌చెరు పట్టణంలోని హజరత్ నిజాముద్దీన్ షా దర్గాలో ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను కార్పొరేటర్లు పెట్టు కుమార్ యాదవ్ శనివారం పరిశీలించారు. ప్రతి సంవత్సరం దర్గాలో భారీ ఎత్తున ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఉత్సవాలలో భారీ సంఖ్యలో కులమత విభేదాలు లేకుండా అన్ని మతాల ప్రజలు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.