మద్దికేర వెంకటేశ్వర్లుకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

మద్దికేర వెంకటేశ్వర్లుకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

KRNL: రోడ్డు ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్నూలు జిల్లా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దికేర వెంకటేశ్వర్లను గురువారం పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను శ్రీదేవమ్మ కోరారు.