VIDEO: ఐదుగురు విద్యార్థులకు అస్వస్థత
KNR: కరీంనగర్ ఉస్మాన్పురా ప్రభుత్వ కళాశాలలో పొగ కారణంగా ఐదుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల సిబ్బంది చెత్తను అంటించడంతో పొగ వ్యాపించి ఊపిరాడక 1,000 మంది విద్యార్థినులను ఇంటికి పంపించారు. అస్వస్థత కారణంగా మంగళవారం జరగాల్సిన ఆఫ్ ఇయర్లీ పరీక్షను రద్దు చేశారు.