రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

ములుగు జిల్లా కలెక్టరేట్‌లో జనవరి 5వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర తెలిపారు. పరిపాలనాపరమైన కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని, ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు, పిర్యాదు దారులు రావొద్దని కలెక్టర్ ఆయన పేర్కొన్నారు.