VIDEO: కుక్కల దాడిలో బాలుడుకి గాయాలు

VIDEO: కుక్కల దాడిలో బాలుడుకి గాయాలు

KDP: కమలాపురం పట్టణంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ వెనుక కాలనీలో ఓ బాలుడు ఇంటి నుంచి బయటకు రావడంతో, కుక్కలు దాడి చేసి అతని కాలుని గాయపరిచాయి. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చొరవచూపి వీధి కుక్కల బారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.