పశ్చిమాసియా యుద్ధాన్ని పరిశీలిస్తున్నాం: మోదీ
పశ్చిమాసియా యుద్ధాన్ని పరిశీలిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ క్లిష్టపరిస్థితుల్లో మన ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 85% విమానాల తయారీ, ఓవర్ హాలింగ్ విదేశాల్లోనే జరుగుతోందని, ఆ పరిస్థితిని మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. యమున ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నామని, వికసిత భారత్ కోసం అందరూ కలిసికట్టుగా శ్రమించాలన్నారు.