VIDEO: రాష్ట్రంలో సుపరిపాలన నడుస్తుంది: ఎమ్మెల్యే

E.G: కూటమి ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన నడుస్తుందని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ శనివారం పేర్కొన్నారు. రాజానగరం నియోజకవర్గ పంచాయతీ రాజ్ & ఉపాధి హామీ పథకం అధికారులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.