గూడ్స్ ట్రైన్‌లో గ్యాస్ లీక్

గూడ్స్ ట్రైన్‌లో గ్యాస్ లీక్

SKLM: విశాఖ నుండి హౌరా వెళ్తున్న గ్యాస్ గూడ్స్ ట్రైన్‌లో గ్యాస్ లీక్ అయింది. ఇది గమనించిన అధికారులు వెంటనే స్పందించి తిలారు రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్‌ను ఆపి బోగీలను వేరుచేశారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని ముందస్తు చర్యలు చేపట్టారు. ఘటన ఎలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది.