ఏడుపాయలలో బృహస్పతి వాసరే పూజలు

ఏడుపాయలలో బృహస్పతి వాసరే పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలలో గురువారం వనదుర్గమ్మకు బృహస్పతి వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం కృష్ణపక్షం చతుర్దశి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి, పట్టు వస్త్రాలు,సుగంధ పుష్పాలతో అలంకరించారు.అనంతరం మంగళ నీరాజనం మహా నైవేద్యం నివేదన చేశారు.