సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రులు

సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రులు

SRCL: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా శాసనమండలి, శాసనసభ ప్రభుత్వ విప్‌లు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన రైతు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రైతు భరోసా మొదటి విడతగా విడుదల చేసిన నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.