ట్రాఫిక్ తగ్గించడం కోసమే హైవేలను విస్తరిస్తున్నాం: NHAI

ట్రాఫిక్ తగ్గించడం కోసమే హైవేలను విస్తరిస్తున్నాం: NHAI

HYD: నగరంలో ట్రాఫిక్ తగ్గించడం కోసం హైవేలను పలుచోట్ల విస్తరిస్తున్నట్లు NHAI తెలిపింది. HYD బెంగళూరు హైవే 44లో భాగమైన ఆరంఘర్, శంషాబాద్ రూట్‌లో 10KM మేరకు 6 లైన్ వరకు విస్తరణ జరిగిందని, దీని ద్వారా ఫలితాలు అద్భుతంగా ఉన్నట్లుగా పేర్కొంది. దీనిని పరిగణలోకి తీసుకొని మిగతా ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లుగా వివరించింది.