'రెండేళ్ల లోపు ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తాం'

'రెండేళ్ల లోపు ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేస్తాం'

GNTR: గుంటూరులోని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లలోపు పనులు పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించారు. రైల్వే బ్రిడ్జి కూల్చివేసేందుకు వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించడమే కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు.