అధికారులతో నేడు సమీక్షా సమావేశం: ఎస్సై

అధికారులతో నేడు సమీక్షా సమావేశం: ఎస్సై

NRPT: ఊట్కూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగల నేపథ్యంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు సీఐ రామ్ లాల్, ఎస్సై రమేష్ తెలిపారు. నేడు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరు కానున్నారని. ఈ సమావేశం అనంతరం గణేష్ ఉత్సవాల రూట్ మ్యాప్‌ను పరిశీలిస్తామన్నారు.