నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

BDK: జూలూరుపాడు మండలంలో నేడు ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ తెలిపారు. ఉదయం 9:30 గంటలకు జడలు చింత గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట పూజ పాల్గొంటారని అన్నారు. అనంతరం 10:30 గంటలకు అనంతారం గ్రామపంచాయతీలో గ్రామసభలో పాల్గొంటారన్నారు.