VIDEO: శావల్యపురం పోలీసు స్టేషన్‌ను తనిఖీలు చేసిన డీఎస్పీ

VIDEO: శావల్యపురం పోలీసు స్టేషన్‌ను తనిఖీలు చేసిన డీఎస్పీ

PLD: నరసరావుపేట డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు శనివారం శావల్యపురం మండల పోలీసు స్టేషన్ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ మేరకు వినుకొండ రూరల్ సీఐ బ్రహ్మయ్య, ఎస్సై లోకేశ్వరరావు, పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి, మొక్కలు నాటారు.